64వ ఫిలింఫేర్ ఉత్త‌మ న‌టుడు ఎన్టీఆర్‌

0

బాక్సాఫీస్‌ని కొల్ల‌గొట్ట‌డం… అవార్డులు రివార్డులు అందుకోవ‌డం… విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డం.. . ఇవేవి యంగ్ య‌మ ఎన్టీఆర్‌కి కొత్తేమీ కాదు. ప్ర‌తిభ‌కు జై కొట్టే తెలుగోడి మ‌న‌సు ఏనాడో దోచాడు యంగ్ టైగ‌ర్‌. అందుకే ప్ర‌తిసారీ ఫిలింఫేర్ ఎన్టీఆర్‌ని ప్ర‌త్యేకంగా గుర్తిస్తూనే ఉంది. ఈసారి కూడా 64వ ఫిలింఫేర్ ఉత్స‌వాల్లో ఉత్త‌మ న‌టుడుగా అవార్డ్ అందుకున్నాడు. ఆ మేర‌కు హైద‌రాబాద్ హెచ్ఐసీసీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అవార్డులు ప్ర‌క‌టించారు.

Comments

Share.

Comments are closed.