హ్యాపీబర్త్‌డే అన్నా… : ఎన్టీఆర్‌

0

హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌… కల్యాణ్‌రామ్‌ని వెనక నుంచి హత్తుకున్న ఫొటో ఒకటి పోస్ట్‌ చేస్తూ… ‘హ్యాపీ బర్త్‌డే అన్నా…’ అని ట్వీట్‌ చేశారు.

ఎన్టీఆర్‌ ఈ ఫొటో పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే 8 వేలకు పైగా లైకులు వచ్చాయి. కల్యాణ్‌రామ్‌ ప్రస్తుతం ‘ఎంఎల్‌ఏ’ చిత్రంలో నటిస్తున్నారు. కాజల్‌ కథానాయిక. కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం సాయంత్రం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

Comments

Share.

Comments are closed.