సౌతిండియా మొత్తం ‘జై’ కొట్టే రికార్డ్

0

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రంలో ‘జై’ పాత్రను పరిచయం చేస్తూ గురువారం సాయంత్రం 5.22 గంటలకు విడుదల చేసిన టీజర్ ఇంటర్నెట్లో సంచలనం క్రియేట్ చేసింది.

24 గంట్లోలనే 7.8 మిలియన్ వ్యూస్ సాధించి సౌతిండియాలో ఫాస్టెస్ట్‌ వ్యూస్ సాధించి టీజర్‌గా రికార్డులకెక్కింది. టీజర్‌కు ఇంత భారీ రెస్పాన్స్ రావడంపై ఎన్టీఆర్ స్పందించారు. టీజర్‌ ఇంత పెద్ద హిట్ కావడానికి కారణమైన అభిమానులు, స్నేహితులు, మీడియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మీ అభిమానం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.


Comments

Share.

Comments are closed.