నెగిటివ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. పాజిటివ్ అంశం స్లోగా వెళ్తుంది. ఎవరన్నా ఏదన్నా అంటే మనం కూడా ముందు నెగిటివ్‌గానే అనుకుంటాం. కానీ ఎప్పుడూ అసత్యంపై సత్యమే నెగ్గుతుందన్నది తరతరాలుగా మనం చూస్తున్నదే. మరింత సమాచారం కోసం కింద వీడియో చూడండి
Comments