ఎన్టీఆర్ ఒక్కడే ఆ సినిమాకు ఆరో ప్రాణం

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ జైలవకుశ పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతుండగా సినిమా సెప్టెంబర్ 21 న భారీ ఎత్తున ప్రేక్షకులముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. 

 

కాగా ఈ సినిమాకు అన్ని చోట్లా అద్బుతమైన బిజినెస్ జరుగుతుండగా మిగిలిన పెద్ద సినిమాలకు జరిగినంత బిజినెస్ జరగడం లేదు అన్న డౌట్ కూడా అందరిలోనూ ఏర్పడింది. కానీ మిగిలిన పెద్ద సినిమాలు క్రేజీ కాంబినేషన్స్ తో వస్తుంటే, ఎన్టీఆర్ సినిమా మాత్రం కేవలం ఒక్క ఎన్టీఆర్ ఉన్నాడు అన్న నమ్మకంతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుందని…

 

ఆ ఆసక్తితోనే సినిమాకు 90 కోట్లవరకు బిజినెస్ జరుగుతుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు… మిగిలిన సినిమాలకు అందరూ ఆయువు పట్టు అయితే జైలవకుశ ఎన్టీఆర్ ఒక్కడే ఆరో ప్రాణం అంటూ విశ్లేషకులు చెబుతున్నారు.

Comments

Share.

Comments are closed.