ఎన్టీఆర్ రికార్డులు బ్రేక్ చేయడానికి ఎన్టీఆరే రావాలి

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ సినిమాలోని జై టీసర్ యూట్యూబ్ లో సంచలన రికార్డులతో దుమ్ము లేపగా ఆ రికార్డులను తర్వాత వచ్చిన స్పైడర్ టీసర్ బ్రేక్ చేస్తుందని అంతా భావించారు, కానీ స్పైడర్ టీసర్ ఆ రికార్డులను అందుకోలేదు.

దాంతో మొదటి 24 గంటల్లో లైక్స్ మరియు వ్యూస్ రికార్డులు రెండు జై టీసర్ పేరిటనే కొనసాగుతుండగా ఇప్పుడు తన రికార్డులను బ్రేక్ చేయడానికి స్వయంగా తానె బరిలోకి దిగుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. త్వరలోనే రాబోతున్న లవ టీసర్ తో యూట్యూబ్ రికార్డుల బెండు తీయడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటిరోజు 5 మిలియన్ వ్యూసే టార్గెట్ గా లవ టీసర్ బరిలోకి దిగుతుందట.

Comments

Share.

Comments are closed.