లవకుమార్ టీజర్ త్వరలో…!!

0

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవకుశ’. రాశీ ఖన్నా కథానాయిక. కల్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. గత నెలలో ‘జై’ పాత్రని పరిచయం చేస్తూ ఒక టీజర్ విడుదల చేయగా అది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇటీవల రెండో పాత్ర అయినా ‘లవకుమార్’ని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పుడు లవకుమార్‌ని పరిచయం చేస్తూ కట్‌ చేసిన టీజర్‌ని వారం రోజుల లోపు (వినాయక చవితి కానుకగా ఈ నెల 25న) విడుదల చేసే పనిలో ఉంది చిత్రబృందం. జై రావణుడైతే. లవ క్యారెక్టర్ రాముడిలా ఉంటుంది. తొలి టీజర్ ను మించే స్థాయి సర్’ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో సెకండ్ టీజర్ ను రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం పుణెకి దగ్గర్లో షూటింగ్‌ జరుగుతోంది. సెప్టెంబరు 21న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Comments

Share.

Comments are closed.