యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిత్రం లో పూజా హెగ్డే

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందాలని ఎంతో కాలం గా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకం గా రూపుదిద్దుకోబోతోంది.

#NTR28 చిత్రానికి అందాల భామ పూజా హెగ్డే ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. సంగీతాన్నీ థమన్ అందించగా, ఈ చిత్రానికి ఛాయాగ్రహణం పి. ఎస్. వినోద్ అందిస్తారు.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రం ను నిర్మించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందే ఈ తొలి చిత్రాన్ని తమ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తెలిపారు. ఏప్రిల్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ సంవత్సరం ద్వితీయ భాగం లో చిత్రాన్ని విడుదల చేస్తామని చిత్ర వర్గం తెలిపింది.

After scoring back to back hits consecutively with Temper, Nannaku Prematho, Janatha Garage and Jai Lava Kusa, Young Tiger NTR will be teaming up with ace director Trivikram Srinivas for a lovable action entertainer. Tentatively titled #NTR28, the movie will be produced on the prestigious Haarika and Haasina Creations banner.

The movie is going to go on sets from April. Pooja Hegde will be seen as the heroine in this movie and Thaman will be scoring the music. Cinematography will be handled by P.S. Vinod.


“#NTR28 is a very prestigious film for us and the combination of Young Tiger NTR and ace director Trivikram will be a treat for movie lovers. We are happy that this eagerly awaited film is being made on our banner. We are aiming for a release in the second half of 2018”, said producer Suryadevara Radhakrishna.

Comments

Share.

Comments are closed.